AP 396TV 27ఫిబ్రవరి 2021:
మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 09 వ వార్డుల్లో గడప గడపకు వెళ్తూ వారి సమస్యలను తెలుసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో YSRCP కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీమతి కే.వి. ఉషాశ్రీచరణ్ .