Header Top logo

బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డి పల్లి పంచాయతీ -తెలుగుదేశం సర్పంచ్ అభ్యర్థి సందీప్ కుమార్

AP 396TV 27ఫిబ్రవరి 2021:

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డి పల్లి పంచాయతీ తెలుగుదేశం సర్పంచ్ అభ్యర్థి సందీప్ కుమార్ మాట్లాడుతూ నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు, నా కుటుంబ సభ్యులకు ఎప్పుడు రుణపడి ఉంటాను. గెలిచినందుకు సంతోషం ఉన్న నాపై పెద్ద భారం పడిందని అని అనుకుంటున్నాను 113 మెజార్టీ తో గెలిపించినందుకు గ్రామ ప్రజలకు డ్రింకింగ్ వాటర్, రోడ్లు, డ్రైనేజీ,చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తాను. ఈ నా విజయంలో మా బాబాయ్ రాము చాలా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నడిపించాడు.మా గ్రామ ప్రజలకు నా కుటుంబ సభ్యులకు నేను ఎల్లప్పుడూ ఉంటాను.

Leave A Reply

Your email address will not be published.

Breaking