Header Top logo

గార్లదిన్నె లో – నో మాస్క్ స్పెషల్ డ్రైవ్

AP 39TV 01 ఏప్రిల్ 2021:

అనంతపురం జిల్లా గార్లదిన్నె లో పోలీసులు ఈ రోజు నో మాస్క్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించారు. లేనివారికి మాస్క్ లు అందజేశారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking