If only DR. Ambedkar were still alive.. డా.అంబేద్కర్ గారు బ్రతికే ఉంటే..
If only DR. Ambedkar were still alive..
డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
గనక ఇప్పటికీ బ్రతికే ఉంటే ఏమనేవారో తెలుసా ?
మీరంతా నన్ను నా విగ్రహాల్లో కాదు, “నా పుస్తకాల్లో వెతకండి” ! అని అనేవారు.
అందుకే … ఈరోజు విగ్రహానికి దండ వేయలేదు. కేవలం వర్ధంతి, జయంతి రోజులల్లో మాత్రమే
బాబాసాహెబ్ విగ్రహానికి దండ వేసి నేను ‘అంబేద్కర్’ వాది అని నటించకుండా ఆయన రాసిన పుస్తకాలు చదువుతూ ఆయన యొక్క భావజాలాన్ని కల్గి ఉంటున్నాను.
నేర్చుకున్న భావజాలాన్ని ఇతరులకు తెలియజేస్తున్నాను. ఆయన సిద్ధాంతాలను పాటించేవాడు మాత్రమే, ఆయన ఆశయాల సాధనకు కృషి చేసేవాడు మాత్రమే “అంబేద్కర్’వాది” ! (ఫోటోలకు ఫోజులు కొట్టేవారు కాదు. సంఘాలు, పదవులు పెట్టుకొని హడావిడి చేసేవారు కూడా కాదు)
Note :- నటించడం నాకు ఇష్టం లేదు.
జై భీమ్
– వెంకటేశ్వర్లు పసుల, మండల అధ్యక్షులు,
బహుజన సంక్షేమ సంఘం, కాగజ్ నగర్ కొమురం భీం (ఆసిఫాబాద్) జిల్లా