ఏపి 39టీవీ 02ఫిబ్రవరి 2021:అనంతపురం డీఎస్పీ వీరరాఘవ రెడ్డి, ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి , కూడేరు SI మరియు సిబ్బంది తో కలసి కూడేరు మండలం లోని హైపర్ సెన్సిటివ్ గ్రామమైన కరుట్లపల్లి గ్రామంలో కార్డెన్ సెర్చ్ లో భాగంగా అనుమానితుల, రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్ ఇండ్లను చెక్ చేసి , మరియు గ్రామ సభ ఏర్పాటు చేసి రానున్న పంచాయతీ ఎలక్షన్స్ ను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలక్షన్ సందర్బంగా ఎటువంటి అల్లర్లకు, గలాటలకు పాల్పడకూడదు అని చట్టాన్ని అతిక్రమించి అల్లర్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.