Header Top logo

Home drought for the poor నిరుపేదకు ఇల్లు కరువు

Home drought for the poor
నిరుపేదకు ఇల్లు కరువు

అంబానీలు,అదానీలే కాదు.. ఈ దేశంలో… ఊరూ పేరు లేని పేదలూ వున్నారు. వీళ్ళకు కోట్ల రుణ మాఫీలు అక్కర్లేదు… కడుపు నింపుకోడానికి ఇంత అన్నముంటే చాలు! డబుల్ బెడ్ రూమ్ అక్కర్లేదు.. తలదాచుకోడానికి … కాసింత నీడ చాలు…!!

అదే పదివేలు…!!

అంబానీలు,అదానీలే కాదు..
ఈ దేశంలో…
ఊరూ పేరు లేని
పేదలూ వున్నారు.

వీళ్ళకు కోట్ల రుణ మాఫీలు
అక్కర్లేదు…
కడుపు నింపుకోడానికి
ఇంత అన్నముంటే చాలు!

డబుల్ బెడ్ రూమ్ అక్కర్లేదు..
తలదాచుకోడానికి …
కాసింత నీడ చాలు…!!

abdul Rajahussen writer

ఎ.రజాహుస్సేన్, కవి
హైదరాబాద్

Leave A Reply

Your email address will not be published.

Breaking