Header Top logo

గుడిబండ వైఎస్ఆర్సిపి పార్టీ జడ్పిటిసి అభ్యర్థి భూతరాజు ను గెలిపించండి

గుడిబండ వైఎస్ఆర్సిపి పార్టీ జడ్పిటిసి అభ్యర్థి భూతరాజు ను గెలిపించండి

ఏపీ39టీవీ న్యూస్ ఏప్రిల్ 3
గుడిబండ:-మండలంలోని హిరేతుర్పి గ్రామానికి చెందిన భూతరాజు అతను ఏపీ39 టీవీ ద్వారా మాట్లాడుతు నా చిన్ననాటి నుండి రాజకీయంపై ఆసక్తి ఎక్కువగా ఉండేదని తెలిపారు వైయస్సార్ సిపి పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పార్టీని స్థాపించిన అప్పటినుండి ఇప్పటివరకు పార్టీ కోసం పని చేస్తూ వచ్చాను పార్టీ అధిష్టానం నాకు జెడ్పిటిసి అభ్యర్థిగా టికెట్ కేటాయించడం తో మండల వ్యాప్తంగా అన్ని వర్గాల నాయకులతో కలిసి మెలిసి పనిచేస్తూ 2003లో మా అమ్మను గ్రామ పంచాయతీ ఎన్నికలో సర్పంచ్ గా పోటీ చేసి అతి తక్కువ మెజారిటీ ఓట్లతో ఓడిపోయి అప్పటినుండి పార్టీ కోసం మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి అడుగుజాడల్లో నడిచి మండల వ్యాప్తంగా నాయకులతో మమేకమై గుడిబండ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు గా పనిచేసి మరియు మందలపల్లి సింగల్ విండో సోసైటీ అధ్యక్షుడిగా పనిచేసి గుడిబండ మండలం జెడ్పిటిసి ఎస్సి రిజర్వ్ కావడంతో పార్టీ అధిష్టానం నాకు జడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో సింగల్ విండో సొసైటీ అధ్యక్షుడిగా నా పదవికి రాజీనమా చేసి జెడ్పిటిసి అభ్యర్థిగా నా పేరును అధిష్టానం ప్రకటించడంతో నేను పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేసినందుకు నాకు జడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే డాక్టర్ ఎం తిప్పేస్వామి గారికి మరియు మండల నాయకులకు జి.బి.శివకుమార్ జి.బి.కర్ణాకర్ గౌడ్ కొంకల్లు శివకుమార్ శంకరగల్లు నాగన్న రాధమ్మ సింగిల్విండో అధ్యక్షుడు చంద్రశేఖర్ మరియు గుడిబండ మేజర్ పంచాయితీ మాజీ సర్పంచ్ ఈరలక్కప్ప మరియు గ్రామ స్థాయి వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు వైఎస్ఆర్ సీపీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అవసరాలను తీర్చగలిగిన వ్యక్తులను సర్పంచులు ఎంపీటీసీగా జడ్పిటిసి గా అవకాశం ఇచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించడంతో నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆయన తెలిపారు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking