AP 39TV 04మే 2021:
గుడిబండ మండలం గుణే మోరబాగాల్ గ్రామంలో నీటి ట్యాంకులు కొళాయి లేక వృధా అవుతున్న నీరు నీటి ట్యాంక్ చుట్టూ మురికి నీటితో దోమలు మరియు కుళాయిలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు అవసరాన్ని గుర్తించలేకపోయారు అనే కథనం ఏపీ39టీవీ లో ప్రసారం కావడంతో వెంటనే స్పందించిన గ్రామపంచాయతీ సర్పంచ్ నారాయణప్ప మరియు గ్రామ కార్యదర్శి ఖలందర్. నీటి ట్యాంకు మరమ్మత్తు చేయించి ప్రజల అవసరాలను తీర్చారని ఆ గ్రామం ప్రజలు ఏపీ 9 టీవీ యాజమాన్యానికి వారి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని తెలిపారు.