Header Top logo

Green memory (poetry) పచ్చి జ్ఞాపకం (కవిత్వం)

Green memory (poetry)
పచ్చి జ్ఞాపకం (కవిత్వం)

ఏమీ లేని నాడు
ఆమె వుందన్న ధీమా
అన్నీ వున్ననాడు
ఆమె లేదన్న బాధ

అప్పుడు లేనిదేమిటి?
ఇప్పడు వున్నదేమిటి?

ఆమె లేని జీవితం….
చితిలో సైతం కాలని చింత !!

Green memory (poetry) పచ్చి జ్ఞాపకం (కవిత్వం)

ఎ.రజాహుస్సేన్

నంది వెలుగు

Leave A Reply

Your email address will not be published.

Breaking