ఏపీ39టీవీ న్యూస్ జూన్ 7
గుడిబండ:-తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు మరియు మాజీ MLC గుండుమల తిప్పేస్వామి గారి
ఆదేశాల మేరకు ఫ్రెంట్ లైన్ వారియర్స్ మరియు మిరే మా హీరోలు మీకు మా సెల్యూట్ అనే కార్యక్రమాన్ని గుడిబండ మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ లకు మెడికల్ ఆఫీసర్స్ లకు వైద్య సిబ్బందికి మరియు స్టాఫ్ నర్స్ లకు మరియు సానిటరి వర్కర్ లకు మాకు మిరే రియల్ హీరోలు మీకు మా సెల్యూట్ లేఖ పత్రాన్ని మరియు మాస్కులు సానీటైజర్స్ లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడిబండ మండల కన్వీనర్ మద్దనకుంటప్ప, గుడిబండ ఆసుపత్రి మాజీ కమిటీ చైర్మన్ శివకుమార్, తెలుగు యువత దుర్గేష్, గుడిబండ జడ్పీటీసీ అభ్యర్థి మంజునాథ్, తెలుగుదేశం పార్టీ యువనాయకుడు K.N.పల్లి సురేష్, గుణ్ మోరుబాగల్ సర్పంచ్ నరాయణప్ప, రామప్ప తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ