Header Top logo

ఉపాధి సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపిడి లక్ష్మీనారాయణ

ఏపీ39టీవీ న్యూస్
జూన్ 8
గుడిబండ:- మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏపీడి లక్ష్మీనారాయణ టెక్నికల్అసిస్టెంట్లు మరియు ఫీల్డ్అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన హార్టికల్చర్ పై అవగాహన నిర్వహించారు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకంలో కూలీలకు శాతాన్ని పెంచాలని అలాగే ఉపాధి హామీలో పని చేసి పెండింగ్లో ఉన్న ( సస్పెండ్ లో ఉన్న) బిల్లులను వెంటనే చెల్లించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గుడిబండ ఎంపిడిఓ నరేంద్ర కుమార్ ఏపీవో భార్గవి చెక్ మెజర్మెంట్ ఆఫీసర్ లక్ష్మీ నాయక్ టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking