Header Top logo

మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి విజయమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

AP 39TV 23 ఏప్రిల్ 2021:

మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి విజయమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యాదవ్ కార్పొరేషన్ నారాయణస్వామి యాదవ్, సరిపుటి రమణ, వెంకట కృష్ణయ్య,  ఈడిగ వెంకటేష్ గౌడ్, గౌస్ పీరా,  పూల బాషా,  ఎన్ బి కే నారాయణ స్వామి, దాదు,   సున్నం శ్రీనివాసులు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking