AP 39TV 28ఫిబ్రవరి 2021:
సాయి ఇన్స్ట్యూషన్ ఆఫ్ టెక్నాలజి & ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కానిస్టేబుల్ & SI పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికీ ఈ నెల 8 వ తేదీ నుంచి ఉదయం 7AM TO 9AM వరకు మొదటి బ్యాచ్ ,అదేవిధంగా సాయంత్రం 5PM TO 7PM వరకు రెండవ బ్యాచ్ లుగా 306రోజుల పాటు ఉచిత శిక్షణాతరగతులు నిర్వహించబడును అని సంస్థ ప్రతినిధులు యర్రగుంట ఓబిరెడ్డి & యర్రగుంట గజలక్ష్మి సంస్థలో తెలియజేయడం జరిగినది .ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని తెలియజేయడం జరిగినది(9885738299, 9059723829) . ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం G .బాలచంద్ర ,G .శేఖర్ ,A . కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .