AP 39TV 06 మే 2021:
మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ ఎం తిప్పేస్వామి కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు నియోజకవర్గం ప్రజలకు సలహాలు సూచనలు అందిస్తూ ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి సామాజిక దూరం పాటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్టు నడుచుకోవాలని ప్రజలను కోరారు.