Header Top logo

Flowers of words Poetry మాటల పూలు (కవిత్వం)

Flowers of words Poetry
మాటల పూలు !!

నిశ్శబ్దం మంచిదే
అయితే ….
ఎప్పుడూ కాదు !!

ఒక్కోసారి …
నిశ్శబ్దం కూడా
ప్రమాదకారే !!

నిశ్శబ్దమంటే…
మరేదో కాదు
మరణమే !!

అందుకే….
నీ పెదాలపై
మాటల పూలు పూయనీ !!

మాట్లాడుతుంటేనే…
మనం ….
బతికున్నట్టు లెక్క !!

Flowers of words Poetry

Mahaprasthana of Bapu dolls-4 బాపు బొమ్మల మహాప్రస్థానం..4

*ఎ.రజాహుస్సేన్..!!

Leave A Reply

Your email address will not be published.

Breaking