Do not read this news without heart ఈ జింక వార్త చదువద్దు
Do not read this news without heart
హృదయం లేకుంటే ఈ వార్త చదువద్దు
పిల్లల కోసం ప్రాణ త్యాగం చేసిన జింక
సోషల్ మీడియాలో వైరల్
బిడ్డ ఏ తల్లికైనా ప్రాణం.. ఆ బిడ్డ కోసం ప్రాణాలిచ్చే తల్లిదండ్రులు ఎందరో.. ఇదంతా అన్నీ తెలిసి ఆలోచన చేసే మనుషుల గురించి చెప్పచ్చు. మరీ.. జంతువులు..? ఆలోచించాల్సిందే. బలవంతుడి ముందు బలహీనుడి ఎప్పుడు బాధితుడే. జంతువులును వేటాడి ఆహారంగా తినే మృగాలను చూసినప్పడు మనకు హృదయం ఉంటే అయ్యో పాపం అంటాం. కానీ, ఓ జింక తన పిల్లల కోసం చేసిన త్యాగం చూస్తే బండరాయిలాంటి మనిషి కూడా కన్నీళ్లు పెట్టాల్సిందే. నమ్మడం లేదా.. నిజమే. కళ్ల ముందు కనిపించే ఆ దృష్యాంను చూసి ఒక జింక.. రెండు చిరుతల ఫోటోను క్లిక్ మనిపించిన ఫోటో గ్రాఫర్ కూడా బాధ పడ్డాడు. పిల్ల జింకల కోసం ప్రాణం ఆప్ట్రల్ అనుకున్న తల్లి జింక రెండు చిరుతలకు ఆహారంగా మారింది. వరల్స్ మదర్స్ డే సందర్భంగా ఫోటోల కామ్టెషన్ పెడితే రెండు చిరుతలకు ఆహారంగా నిలబడిన తల్లి జింక ఫోటో ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందే. ఫోటోను చూ..స్తూ.. రాయాలంటె అక్షరాలు రావడం లేదు. శాంతిప్రియ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోస్ట్ నిజంగా కన్నీళ్లు పెట్టిస్తోంది.
చిరుతలకు ఆహారంగా..
జింక తన చిన్న పిల్లలతో ఉన్నప్పుడు రెండు చిరుతలు దాడి చేశాయి. జింకకు తప్పించుకునే అవకాశం ఉంది. దూరంలో ఉంది ప్రాణాలు కాపాడుకుంది. కానీ.. దూరం నుంచి తన పిల్ల(జింక)లను చూసి చలించి పోయింది తల్లి ప్రేమ. తాను తప్పించుకుంటే తన పిల్లలను చంపి ఆహారంగా చిరుతలు తింటాయని ఆలోచన చేసింది ఆ తల్లి. ఆ చిరుతలకు ఎదురుగా ఆహారంగా వెళ్లి నిలబడింది జింక. ఫోటో గ్రాఫర్ మాత్రం ఆ సీన్ తీయడానికి కెమెరాను క్లిక్ మనిపించాడు. కానీ ఆ తల్లి ప్రాణ త్యాగంకు తల వంచి సెల్యూట్ చేశాడు. ప్రపంచంలో మీకోసం తమ జీవితాన్ని ఉచితంగా త్యాగం చేయగల ఏకైక వ్యక్తి తల్లి మాత్రమే. మనుషులలో మానవత్వం మచ్చుకైనా కనిపించని నేటి రోజులలో జింక తన పిల్లల కోసం ప్రాణాలను అర్పించిన ఆ తల్లి ప్రేమకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా..
– సోషల్ మీడియాలో శాంతి ప్రియ
Our Humen community is dependent on sacrifice years together just we should accept true of gods rule in this world we are only invited for some time we must go back.