ఏపీ30టీవీ న్యూస్
మే 26
గుడిబండ:-భారత్ మాతా కి జై
ఈరోజు స్థానిక మడకశిర ప్రభుత్వ వైద్య శాల దగ్గర భారతీయ జనతా పార్టీ కేంద్రం మరియు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కరోనా సెకండ్ వేవ్ మరియు లాక్ డౌన్-2 కారణంగా సేవహిసంఘటన్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కరోనా బాధితులకు మరియూ బాధిత కుటుంబ సభ్యులకు ఆహారం ప్యాకెట్లు మరియు నీళ్ళ బాటిల్స్ పంచడానికి భాజపా పార్టీ మరియు కిసాన్ మోర్చా ముందడుగు వేసింది. ఈరోజు 10వ రోజున ఆహారం ఇవ్వడానికి
కిసాన్ మోర్చాజిల్లా ప్రధానకార్యదర్శి ఆగలి దోడ్డరంగేగౌడ తోడ్పాటు తో ఆహారం ప్యాకెట్లు మరియు నీళ్ళ బాటిళ్లు ఇవ్వడం జరిగింది ఈ మహత్తరమైన కార్యక్రమానికి ముఖ్య అతిథి గా రాష్ట్ర కిసాన్ మోర్చా జోనల్ ఇంఛార్జ్ యెస్.చంద్రశేఖర్ గారు పాల్గొని ఆహరపు పోట్లలను వితరణ చేశారు మనందరం ఒకరికొకరు తోడై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుదాం సామాన్యులకు సహాయ పడదాం
ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పవన్ కుమార్ బిజెపి నాయకులు అనిల్ కుమార్ జనసేన నాయకుల అశోక్ కుమార్ దనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
కోంకల్లు శివన్న
రిపోర్టర
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ