AP 39TV 06 మే 2021:
చిలమత్తూరు మండలం మాదిరేపల్లి లక్ష్మీ నారాయణ కరోనతో చావు బతుకులు మధ్య కొట్టి మిట్టాడుతున్న కనీసం ప్రభుత్వ హాస్పిటల్ కానీ, అంబులెన్స్ కానీ, అందుబాటులో లేక ఇలా జరిగింది అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.లేపాక్షి మండలం నాయనపల్లి లో ఉన్న క్వారయింటైన్ లో కరోన పేషన్ట్లు చావు బతుకుల మధ్య పోరాడి శ్వాస విడిచారు. పట్టిచ్చుకొని అధికారులు కనీసం క్వారయింటైన్ సెంటర్ లో ఒక్క డ్యూటీ డాక్టర్ కూడా లేరు. ఇంకా చాలా మంది పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అందుబాటులో డాక్టర్స్ లేరు.