AP 39TV 30 ఏప్రిల్ 2021:
అమలా పురం నియోజకవర్గానికి చెందిన ఉప్పలగుప్తం సాక్షి దినపత్రిక పాత్రికేయుడు ఎస్ .నాగబాబు గతరాత్రి కరోనారక్కసి కోరల్లో చిక్కుకుని మృతి చెందటం పట్ల ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఫర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా (ఏ పి జె యూ), అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏ ఐ ఎన్ ఈ ఎఫ్ ) తీవ్ర సంతాపం. నెగిటివ్ అనే తప్పుడు రిపోర్ట్ ఇచ్చి వ్యాధిలేదన్న విషయంతో వైద్యం కోసం వెళ్లనందున మరణించాడని,ఈ నిర్మాల్యక్ష్యానికి కారణమైన టెస్ట్ కేంద్ర నిర్వాహకులను వెంటనే అరెస్టు చేసి, నాగబాబు కుటుంబానికి అన్నివిదాలా సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. నాగబాబు కుటుంబానికి ప్రఘాడ సంతాపం తెలుపుతూ,ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ.చలాది.పూర్ణచంద్ర రావు(ఉపాధ్యక్షులు.అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్.న్యూ ఢిల్లీ).