Header Top logo

KSR ఉమెన్ Jr.కాలేజ్ తరుపున పూర్వ విద్యార్థికి 2 లక్షల రూపాలు చెక్ ను కాలేజి బృందం అందచేసారు

KSR ఉమెన్ Jr.కాలేజ్ తరుపున పూర్వ విద్యార్థి ఆయన సమీరా ఖాన్ కు తన జీవత లక్ష్యం ఐనా మౌంట్ ఎవరెస్టును అధిరోహించడానికి కావలసిన ఆర్థిక సహాయం 2 లక్షల రూపాలు చెక్ ను కాలేజి బృందం అందచేసారు  .ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లాలెప్పా, విజయ భారతి, యశోధ, సుగుణ, శ్రీలక్ష్మి, జ్యోతిర్లత,వారిజ , జ్యోతి, వసంత, మేరీ, కవిత, పద్మిని, అనంత, హరతి, R.Mకవిత, వనిత, జయలక్ష్మి, రామాంజినేయులు ,దీపారాణి , అపర్ణ , రాజ్యలక్ష్మి , నాగవేణి , సత్యవాణి , రంగనాయకి దేవి, రూప, ప్రసన్న, రామదేవి పాల్గొన్నారు

 

Leave A Reply

Your email address will not be published.

Breaking