Header Top logo

మనిషిని హత్య చేసిన కోడి అరెస్టు

మనిషిని హత్య చేసిన కోడిని

అరెస్టు చేసిన పోలీసులు

జగిత్యాల్ : కోడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అగో కోడిని అరెస్ట్ చేయడం ఏమిటి..? అనుకుంటున్నారా..??   ఆ కోడి అమాయకుడిని హత్య చేసింది. అగో కోడి మనిషిని హత్య చేయడం ఏమిటి..? అదేలా సాధ్యం అనుకుంటున్నారని తెలుసు.. ఇగో వార్త కథనం చదివితే మీకే తెలుస్తోంది.

జగిత్యాల జిల్లా వెలగటూరు మం. కొండపూర్కు చెందిన సత్తయ్య (45) 3 రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అది పొరపాటున పొట్టలో గుచ్చుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సత్తయ్య మృతికి కోడే కారణమని A1 ముద్దాయిగా చేర్చి, PSకు తీసుకొచ్చారు. కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. తన కూతలతో స్టేషన్ ను  హోరెత్తిస్తోంది ఆ కోడి.

 జడ్జ్ గారు మనిషిని హత్య చేసిన కోడికి ఎలాంటి శిక్ష వేస్తారో చూడాలి..

Leave A Reply

Your email address will not be published.

Breaking