AP 39TV 03ఏప్రిల్ 2021:
అనంతపురం నగరంలోని వినాయక నగర్ కాలనీ లో కొత్తగా నిర్మించబోతున్న సిసి కల్వర్ట్ మరియు సి సి రోడ్డు భూమి పూజ కార్యక్రమమునకు మునిసిపల్ మేయర్ శ్రీ మహమ్మద్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ శ్రీమతి వాసంతి సాహిత్య, మున్సిపల్ కమిషనర్ శ్రీ పి వి వి ఎస్ మూర్తి, కార్పొరేటర్ శ్రీమతి లక్ష్మీ దేవి మరియు ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు.