Header Top logo

బట్టు విఠల్ ముదిరాజ్ సమాజ సేవకు సత్కారం

డబ్బున్న ధనవంతుల కంటే ధానం చేసే పేదోడే కోటీశ్వరుడు.. ఔను.. మీరు విన్నది నిజమే..

కామారెడ్డి జిల్లాకు చెందిన బట్టు విఠల్ ముదిరాజ్ పేదలకు సహాయం చేస్తూ ప్రజా సేవకుడిగా పేరు సంపాదించాడు. 

ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో కామారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్ బట్టు విఠల్ ను  స్టేట్ లెవెల్ బెస్ట్ సోషల్ మోబిలైజర్ అవార్డ్ కు ఎంపిక చేశారు.

బుధవారం హైదరాబాద్ లోని రవీంధ్ర భారతిలో సావిత్రి భాయి పులే జయంతి సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ వెనకబడిన తరగతుల ప్రిన్సిపాల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, బీసీ కమషన్ చైర్మెన్ వకులబరణం కృష్ మోహన్ లు బట్టు విఠల్ కు సన్మానం చేసి అవార్డును అంద చేశారు.  

Leave A Reply

Your email address will not be published.

Breaking