పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన అవగాహన సదస్సు లో మండలంలోని అన్ని గ్రామాల పార్టీ నాయకులు & అభ్యర్థులతో MCC నిబంధనలు వివరించడం జరిగింది. గొడవల జోలికి పోవద్దని,గోడవల్లో భాగమైతే కఠిన చర్యలు తప్పవని చెప్పడం జరిగింది