AP 39TV 11ఏప్రిల్ 2021:
కదిరి టైటానిక్ ఫంక్షన్ హాల్ నందు తబ్రేజ్ ఏర్పాటుచేసిన ఖత్నా కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు డా.. పి.వి సిద్దా రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.ఎస్ అబ్దుల్ రజాక్ కపూర్, డాక్టర్ అర్షద్ అయుబ్, పరికి సాదిక్ కౌన్సిలర్లు షబ్బీర్, దాదాఫిర్, ఇలాహి, నౌషాద్, షాను, టైలర్ అమీర్, అన్సర్, వాల్మీకి అనిల్ కుమార్ రెడ్డి, షపి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.