Header Top logo

2వ వార్డు నందు లీకేజ్ పైప్ లైన్ ను రిపేరి చేయించిన – డా..పి.వి.సిద్దా రెడ్డి

AP 39TV 11ఏప్రిల్ 2021:

కదిరి మునిసిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ళ 2వ వార్డు నందు గత కొన్ని రోజులుగా త్రాగునీటి పైప్ లైన్ లీకేజ్ అవుతున్న విషయం స్థానిక కౌన్సిలర్లు ఆవులస్వామి & మహమ్మద్ లు కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి  దృష్టికి తీసుకురాగా లీకేజ్ ప్రాంతాన్ని మునిసిపల్ కమీషనర్ చెన్నుడు, డి.ఇ & ఎ.ఇ లతో కలసి సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  తక్షణమే లీకేజ్ పైప్ లైన్ ను రిపేరి చేయించాలని అధికారులకు అధేశించారు. ఈ కార్యక్రమములో పరికి సాదిక్, కౌన్సిలర్లు రంగా రెడ్డి, మురళి, షబ్బీర్, నాగరాజు, గోపాలక్రిష్ణా, ప్రసాద్ రెడ్డి, సోమిరెడ్డి, మండల కన్వినర్ ప్రకాష్ తదితరులు పాల్గోన్నారు.

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking