ఏపీ39టీవీ న్యూస్ ఏప్రిల్ 22
గుడిబండ:- మండలం పరిధిలోని ఎస్ ఎస్ గుండ్లు గ్రామం పరిసర ప్రాంతాల్లో పేకాటరాయుళ్లు జూదం నిర్వహిస్తున్నటువంటి సమాచారాన్ని అందుకున్న గుడిబండ ఎస్సై సుధాకర్ యాదవ్ వెంటనే సంబంధిత ఎస్.ఎస్.గుండ్లు గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలించి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి 8500 రూపాయలను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు గుడిబండ ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ నవీన్ కుమార్. వెంకటేష్ .రాయప్ప.తదితరలు పాల్గొన్నారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ