Header Top logo

అనంతపురం జిల్లా:మడకశిర నియోజకవర్గం

ఏపీ 39టీవీ 08ఫిబ్రవరి 2021:

రొల్ల మండలం- స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో రత్నగిరి, గొల్లహట్టి గ్రామాలలో టిడిపి మరియు కాంగ్రెస్ పార్టీల నుండి 250 కుటుంబాలు YSRకాంగ్రెస్ పార్టీలోకి చేరిక.వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ M తిప్పేస్వామి.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking