AP 39 TV 04 జూన్ 2021:
అనంతపురం నాల్గవ పట్టణ సి.ఐ కత్తి శ్రీనివాసులు, ఎస్సై జమాల్ బాషా ఆధ్వర్యంలో పోలీసులు ఒకర్ని అరెస్టు చేసి కర్నాటక మద్యంకు సంబంధించిన 144 ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేనుకున్నారు.
Recover your password.
A password will be e-mailed to you.