AP 39TV 19ఏప్రిల్ 2021:
కర్నూల్ జిల్లా ఆదోని శంకర్ నగర్ లో ఉన్న కస్తూరి భా గాంధీ స్కూల్ లో 53 విద్యార్థునులకు కరోనా నిర్ధారణ.కర్నూల్ జిల్లా ఆదోని కస్తూరి భా స్కూల్ లో 300మంది విద్యార్థులు విద్య ను అభ్యశిస్తున్నారు.కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ల నాని.కర్నూల్ జిల్లా DMHO డాక్టర్ రామ గిడ్డయ్యతో ఈరోజు ఉదయం ఫోన్ లో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని.కర్నూల్ జిల్లా ఆదోని కస్తూరి భా స్కూల్ లో మెడికల్ ఏర్పాటు చేశారు.ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది.డిప్యూటీ DMHO డాక్టర్ రంగా నాయక్ పర్యవేక్షణలో కొనసాగుతున్న కరోనా పరీక్షలు.జిల్లా వ్యాప్తంగా కరోనా నివారణకు ముందోస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు అదేశాలు ఇచ్చిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.కోవిడ్ సోకిన విద్యార్థులను హోమ్ ఐసోలేషన్ లో ఉంచిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.