- మే 3న రంజాన్ పండుగ
- శుభాకాంక్షల ప్రకటన విడుదల చేసిన పవన్
- రంజాన్ ప్రాశస్త్యం వివరించిన జనసేనాని
- ప్రవక్త బోధనలు సర్వదా అనుసరణీయమని వెల్లడి
ధనిక, పేద అనే తారతమ్యాలను మరచి మానవత్వంతో మెలగాలని… చెడు వినరాదు, చెడు కనరాదు, చెడు మాట్లాడరాదు అనే హితవచనాలు సర్వదా అనుసరణీయమని వివరించారు.