హిందూపురం :హిందూపురం కార్యకర్తల సమీక్ష సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు పర్యటన దిగ్విజయంగా ముగిసింది. కార్యకర్తలు భూతు స్థాయి నుండి బీజేపీ బలోపేతానికి భూతు స్థాయి నుండి పార్టీ ని బలోపేతం చెయ్యాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్ర మౌళి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్. దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్. రాష్ట్ర కార్యదర్శి తిరుమలేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రొద్దం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకల్ రెడ్డ్డి . జి. ఎం. శేఖర్ స్వామి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ రెడ్డి జిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి.హిందూపురం బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..