స్వామి వివేకానంద విగ్రహా ఏర్పాటుకు స్థలాని కేటాయించిన MLA చెన్న కేశవ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన స్వామీ వివేకానంద కమిటీ
ఎమ్మిగనూరు లో స్థానిక పెద్ద ఫార్క్ దగ్గర స్వామి వివేకానంద విగ్రహా ఏర్పాటుకు స్థలాని కేటాయించిన MLA చెన్న కేశవ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన స్వామీ వివేకానంద కమిటీ సభ్యులు,హిందూ చైతన్య వేదిక సభ్యులు..ప్రజా నేత్ర రిపోర్టర్: ఎర్రకోట మహలింగ ప్ప.