Header Top logo

సర్పంచ్ శ్రీమతి. కోరం ఉమా-సురేందర్ ప్రధమ పుత్రుడు చి,,రాహుల్ జన్మదిన వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- సుజాత నగర్ మండలం కోయగూడెం గ్రామం సర్పంచ్ శ్రీమతి. కోరం ఉమా-సురేందర్ గార్ల ప్రధమ పుత్రుడు చి,,రాహుల్ జన్మదిన వేడుక సందర్భంగా చి,,రాహుల్ తో కేక్ కటింగ్ చేపించి,పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ గౌ,,శ్రీ.కోరం కనకయ్య-లక్ష్మీ దంపతులు…

Leave A Reply

Your email address will not be published.

Breaking