చేగుంట మండలంలోని చందాయి పేట గ్రామంలో స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ఆధ్వర్యంలో పేదింటి ఆడ కూతుళ్లకు పుస్తె మట్టెలు చిన్న సాయం చేయడం జరిగింది ఎరుకల యాదమ్మ నర్సింహులు కూతురు నాగేశ్వరి మరియు కొత్త కలమ్మ_(కీ!! శే!! రాములు) కూతురుకు ఇద్దరికీ సుమారు 16 వేల రూపాయలు పుస్తే మట్టెలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువ నాయకుడు యాదగిరి , ఎరుకలిబిక్షపతి ,కొత్త మహేష్, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.మెదక్ జిల్లా ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్.