హైదరాబాద్: ఈ రోజు గాంధీ భవన్ లో స్వర్గీయ శ్రీ సంజయ్ గాంధీ జన్మదినం సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయితీ రాజ్ సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ హర్ష వర్ధన్ సక్పాల్, RGPRS తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు శ్రీ కిరణ్ మూగ బసవ, RGPRS తెలంగాణ రాష్ట్ర కన్వీనర్& సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి శ్రీ డా. పాల్వాయి హరీష్ బాబు, టిపిసిసి మెంబర్ శ్రీ కుమార్ రావు, జెడ్పిటిసి చారులత రాథోడ్, కుకుడ మాజీ సర్పంచ్ వసీ ఉల్లఖాన్ పాల్గొన్నారు..
ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్