శ్రీ గద్దె హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఐడియాస్ బాల బాలికలకు, శ్రీ గద్దె జగన్మోహన్ రావు గారు, శ్రీ గద్దె అరుణ్ కుమార్ గారు అన్నదానం చేసినారు. అలాగే సంస్థ కు 50 కేజీ ల, రెండు రైస్ బ్యాగ్ లను దానము చేశారు. పరమ పదించిన శ్రీ గద్దె హరికృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఐడియాస్ బాలలు ప్రార్థించినారు. సంస్థ డైరెక్టర్ శౌరి, అన్నదాతలను సుఖీ భవ అంటూ, వార్కి ధన్య వాదములు తెలిపినారు.