Header Top logo

వెల్దుర్తి మండలంలో గంధమహోత్సవం

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అయినా అల్లుడు గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు గంధమహోత్సవం జరిగినది స్వామి వారు గంధమహోత్సవం తీసుకొని రానా వీధుల గుండా ప్రజలతో గ్రామ గ్రామ పెద్దలతో గంధ మహోత్సవం ఘనంగా జరగడం జరిగినవి ఖాదర్ వలీ తాత దర్గా వరకు భక్తి బృందంతో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పీఠాధిపతి అయిన ఖాదర్ భాషా గారు ఆధ్వర్యంలో జరిగినది.. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking