రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని వల్లంపట్ల, గొల్లగుడిసెలు(తిప్పపూర్), ఓగులపూర్ పలు గ్రామాలలో వివాహాలకు హజరై నవ దంపతులను ఆశ్వీరదించిన ఎంపీపీ ఉట్కురీ వెంకటరమణారెడ్డి సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య యాదవ వారీ వెంట అ గ్రామంలోని సర్పంచులు,ఎంపీటీసీలు మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు..బొల్లం సాయిరెడ్డి మాడల్ రిపోర్టర్.