వింజమూరు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినమును పురస్కరించుకుని వింజమూరులో తెల్లవారుజాము నుండి భక్తులతో కిటకిటలాడుతూ. యర్రబల్లిపాలెంలోని శ్రీదేవి భూధేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానాలలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శనం ఏర్పాట్లు గావించారు. ఉత్తర ద్వారం నుండి స్వామివార్లను దర్శించుకున్న భక్తులు వైకుంఠనాధుని నామస్మరణలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. ఉభయ్యకర్త పాలగిరి క్రృష్ణారెడ్డి థర్మపత్ని కామాక్షి ,గ్రామోత్సం లేదుఈ సందర్భంగా దేవస్థానాల ధర్మకర్తల మండలి గణపం.వెంకటరమణారెడ్డి, గణపం.సుదర్శన్ రెడ్డి, ఆలయాలలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆర్. రామక్రృష్ణారెడ్డి
ప్రజానేత్ర రిపోర్టర్ వింజమూరు మండలం నెల్లూరు జిల్లా..