Header Top logo

లేపాక్షి బిజెపి ప్రెస్ మీట్

లేపాక్షి లో హైవే పనులు ప్రారంభిస్తే నంది పక్కన లేపాక్షి బీజేపీ నాయకుల శవాల పైన హైవే రోడ్డు వేసుకుని వెళ్లాల్సి ఉంటుంది పురావస్తు శాఖ సంబంధిత అధికారులు లక్షల్లో జీతాలు తీసుకొని ప్రైవేటు కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారు బిజెపి దేహమే దేవాలయం అలాంటిది దేవాలయాలకు ముప్పు వాటిల్లుతుందని తెలిసే ఉపేక్షించేది లేదుమా దేహమే దేవాలయం ఈ ఊపిరి ఉన్నంతవరకు దేవాలయాల పరిరక్షణ కు కట్టుబడి ఉంటాంచిల్లర రాజకీయాలు చేసి మా మీద బురద చల్లితే ఏ రాజకీయ పార్టీలకు పుట్టగతులు ఉండవు , ఎవరిని ఉపేక్షించేది లేదు. మా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పలుమార్లు లేపాక్షి కి వచ్చి హైవే పనులను నిలిపివేశారు కోర్టులో పిటిషన్లు వేశారు ఇంత జరుగుతున్నా కూడా మొన్న ప్రైవేటు కాంట్రాక్టర్లు వచ్చి మార్కింగ్ ఇవ్వడం చాలా బాధాకరం కనీసం అధికారులు కూడా తెలియజేయకుండా ప్రైవేటు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు మండల బిజెపి నాయకులు మండల తహసీల్దార్ గారిని కలవగా ఎలాంటి మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఎలాంటి రోడ్డు పనులు జరగడం లేదు అలాంటిది జరిగితే మీకు తప్పకుండా ఒక వారం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని తెలియజేశారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking