రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రమం లో అంగన్ వాడి తాళ్లలపాలె సెంటర్లో పోషక విలువలు కల్గిన ప్రభుత్వం నుంచి వచ్చిన వస్తువులను నేడు బాలింతలు మరియు చిన్న పిల్లలకు బియ్యం పప్పు నూనె గ్రుడ్లు పలమృతాం ప్యకెట్ పాల ఉత్పత్తులు మరియు వివిధ రకాల వస్తువులు నేడు తలలపెళ్ళే అంగడి వాడి కేంద్ర0 లో *ఎంపీటీసీ కథ సుమలత మల్లేశం పాలుగోన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ సెంటర్ నిర్వాకురాలు ఇరుమల స్వప్న వార్డు నెంబర్ నాగలక్ష్మి యాదగిరి ఆశ వర్కర్ మమత గ్రామ మహిళలు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టర్.