రంపచోడవరం లో అరకు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు రంపచోడవరం ఇంచార్జ్ వంతల రాజేశ్వరి అమరావతి రాజధాని రైతుల కోసం నిరసనగా మద్దతు తెలుపుతుంటే అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేశారు. ఎన్ని అరెస్టులు చేసినా ,ఎన్ని కేసులు పెట్టినా అమరావతి సాధించడం కోసం నిరసనలు, ధర్నాలు ఆగవని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు అడబాల బాపిరాజు, సూర్యనారాయణ రాజు, ఎక్స్ సర్పంచ్ వై నిరంజన్ దేవి, టౌన్ ప్రెసిడెంట్ సలాది బాపిరాజు, శేసాయమ్మ్మ పాల్గొన్నారు.
ప్రజా నేత్ర రిపోర్టర్ యూసుఫ్ ఖాన్