మునిసిపల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న సెప్టెంబర్ నెల జీతం ఇవ్వాలని,5 నెలల హెల్త్ అలవెన్సు ఇవ్వాలని కార్మికులను పర్మినెంట్ చేయాలని పి.ఎఫ్.,esi సమస్యలు పరిస్కరించాలని కోరుతూ చీమకుర్తి మునిసిపల్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. సీఐటీయు జిల్లా నాయకుడు పూసపాటి వెంకటరావు,యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఇట్టా నాగయ్య, అధ్యక్షకార్యదర్సులు అత్యాల యోహాను,పాలేటి ఏడుకొండలు,అల్లడి కోటేశ్వరరావు,కొమరం గోవిందు,కార్మికులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి.ఎన్. ప్రసాద రావు.