ప్యాపిలి గత రోజుల క్రితం ప్యాపిలి పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తూనా హోంగార్డు సుబ్రహ్మణ్యం బాబు అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబానికి హోం గార్డ్ దినోత్సవ సందర్భంగా డోన్ హోంగార్డుల యూనిటి వారి ప్యాపిలి సీఐ రామలింగమాయ్య చేతుల మీదగా 35 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జ్ నాగేశ్వరరావు, వేకటేశ్వర్లు,మునిస్వామి,రామయ్య పియల్సీ, మదర్ పియల్సీ, గోపాల్ మొదలగువారు పాల్గొన్నారు.
?ప్రజనేత్ర న్యూస్ రిపోర్టర్Sm బాషా ప్యాపిలి.
Prev Post