కర్నూల్ జిల్లా ప్యాపిలి దేశ మాజి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 96 వ జయంతి వేడుకలను బిజెపి ప్యాపిలీ మండల అధ్యక్షులు వడ్డే మహరాజు ఆధ్వర్యంలో పూల మాల వేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటల్ బీహారీ వాజ్ పాయ్ దేశంలోనే మహానేత గా పేరు గడించారు అని అదేవిధంగా భారత దేశ పరిరక్షణలో భాగంగా ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం లో కూడా ఆయనకు ఆయనే సాటి గా గుర్తింపు వుందన్నారు దేశ ప్రయోజనాలకు , ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అందులో భాగంగా జాతీయ రహదారుల నిర్మించారని మరియూ లాహోర్ పర్యటన చేసి శత్రుదేశాల కూ స్నేయ సందేశం ఈస్తు అణు ప్రయోగం చేసి ప్రపంచ దేశాల కు మన దేశ గొప్పతనం తెలియచేశారు అనీ 2015 లో ఆయనను భారతరత్న తో గౌరవించారు అనీ అరశతాబ్దం పాటు దేశ ప్రయోజనాలకు జీవితం అర్పించారు అనీ వారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కేసి మద్దిలేటి వెంకటేశ్ నాయక్ అధేన్న తదితరులు పాల్గొన్నారు.
?ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి
Prev Post