శ్రీకాకుళం జిల్లా, రణస్థలం వల్లభరావుపేట గ్రామంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు మహంతి అప్పలనాయుడు వారి జ్ఞాపకార్థం వారి కుమారులు వైఎస్సార్ సీపీ నాయకులు మహంతి సత్యనారాయణ,తమ్మినాయుడు వారి ఆర్థిక సహాయం తో 10 సిమెంట్ బల్లలు ను ఏర్పాటు చేశారు. వీటి విలువ 30,వేల రూపాయలు ఈ కార్యక్రమం వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు గడి సత్యం, గురాన చిరంజీవి చేతులు మీదుగా జరిగింది ఈకార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.. ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.