కర్నూలు జిల్లా మంత్రాలయంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా మంత్రాలయం మండల కేంద్రంలోని దుర్గా రమణ కళ్యాణ మండపంలో రాంపురం రెడ్డి సోదరులు, వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షులు జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మండలం, మంచాల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నాలని కోరడం జరుగుతోంది కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజానేత్ర రిపోర్టర్ :-V నరసింహులు