కోమురం భీం ఆసీఫాబాద్ జిల్లా సీర్పూర్ నియోజక వర్గంలో పెంచికల్ పేట్ మండలంలో మొట్లగూడ గ్రామానికి చెందిన 20 మంది యువకులు పెంచికల్ పేట్ మండల అధ్యక్షుడు తుమిడే బాస్కర్ అధ్వర్యంలో భారతీయ జనత పార్టీ సిర్ఫూర్ అసెంబ్లీ ఇంచార్జీ డాక్టర్ కోత్తపల్లి శ్రీనివాస్ గారి సమక్షంలో BJP పార్టీలో చేరారు అనంతరం డాక్టర్ శ్రీనివాస్ గారు మాట్లడుతు రానున్న రోజులలో తెలంగాణ రాష్ర్టంలో BJP పార్టీ అధికారంలోకి రావడానికి యువకులు ముందుండీ జెండా ఎగరవేయ్యలని కోరారు మీరందరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశా పేట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించి పార్టీ గెలుపు కు ప్రతి కార్యకర్త కృషి చేయ్యలని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో వసంత్ ‘ చౌదరి శ్రీనివాస్’ శ్రీకాంత్ ఎల్కారి శ్రీకాంత్’ మధు ‘జనార్థన్ మరియు BJP నాయకులు కార్యకర్తలు పాల్లోన్నారు..అడేపు దేవేందర్ ప్రజానేత్ర రిపోటర్..