రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని సిరికొండ గ్రామం లో గత వారం పయ్యావుల మల్లేశం బీజేపీ బూత్ కార్యకర్త వల్ల భార్య ఆక్సిడెంట్ లో పరమపదించిన విషయం సందర్భంగా ఈరోజున #దళితమోర్చారాష్ట్రనాయకులుకుమ్మరిశంకరన్నగారు సిరికొండ విచ్చేసి వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 నగదు ను అందచేయటం జరిగింది బీజేపీ నాయకులు కుమ్మరి శంకరన్న గారు మాట్లాడుతూ బాదిత కుటుంబానికి ఎలాంటి సహాయం ఎప్పుడైనా సహయం కావాలన్నా అందుబాటులో ఉండి ఆదుకుంటానని తెలిపారు ఇట్టి కార్యకర్రమంలో బీజేవైఎం సీనియర్ నాయకులు దేశి అంజి యాదవ్,పిట్టల రాజేందర్ పయ్యావుల ఎల్లయ్య ,మహేందర్ ,శ్రీనివాస్ ,గణేష్ ,తరుణ్ ,ఒగ్గెర ముత్యం ,అనిల్ మనోహర్ పాల్గొన్నారు ……బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టర్.